War: భీకరంగా మారిన ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం.. 585 మంది మృతి!
Wed Jun 18, 2025 10:12 Gulf News
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 585 మంది మరణించారని హ్యూమన్ రైట్స్ గ్రూప్ వెల్లడించింది. వాషింగ్టన్కు చెందిన గ్రూప్ యాక్టివిస్టుల ప్రకారం, మరిన్ని వివరాల ప్రకారం 1,326 మంది గాయపడ్డారు. ఇందులో 239 మంది పౌరులు (సివిలియన్లు) ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం అధికారికంగా మృతుల వివరాలను పూర్తిగా విడుదల చేయకపోవడం గమనార్హం. రెండు రోజుల క్రితం ఇచ్చిన అప్డేట్ ప్రకారం 224 మంది మృతి చెందారు అనే సమాచారం మాత్రమే వెల్లడించింది. సమాచార పారదర్శకత లోపించడంపై అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధ విపత్తు కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే పరిణామంగా భావించబడుతోంది.
ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్లోనే..
Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!
Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..
Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!
Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!
Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!
Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #andhrapradesh #gulf #news #iran #israel #war #585 #died
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.